మందిరమందున చేరినాను
డెందము పగిలిన పాపిని నేను
అందరిలో అతియల్పుడ నేను

1. పాపుల లోన ప్రథముడ నేను
నను గరుణింపగ యర్హుడగాను
పాపములో జన్మించిన నేను
మరణము వశమై పోయినాను

2. పాపుల లోన ప్రథముడ నేను
నను గరుణింపగ యర్హుడగాను
పాపములో జన్మించిన నేను
మరణము వశమై పోయినాను

3. కరుణింపుమని వేడుచున్నాను
పావనుడా నిను చూడగ లేను
మరణమునుండి విమోచన
గోరి రక్షణకై నే చేరినాను