నా బలమంతా నీవేనయా
నా బలమంతా నీవేనయా

1. అలలు లేచినను
తుఫాను ఎగసినను
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా

2. సోలిన వేలలలో
బలము లేనపుడు
ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే
నన్ను ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే

Bridge:
జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వం నీవేనయ్యా