నా యేసు రాజా… స్తోత్రము
స్తోత్రము స్తోత్రము నీ జీవించు దాకా ప్రభు “2” (నా యేసు)

1. కరుణ సంపన్నుడా బహు జాలిగల ప్రభువా “2”
దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండి యుండు ప్రభువా”2″ (నా యేసురాజా)

నా యేసు రాజా… స్తోత్రము
స్తోత్రము స్తోత్రము నీ జీవించు దాకా ప్రభు “2” (నా యేసు)

2. స్తుతి ఘన మహిమ నెల్ల… నీకే చెల్లింతుము “2”
ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదము”2″ (నా యేసురాజా)

నా యేసు రాజా… స్తోత్రము
స్తోత్రము స్తోత్రము నీ జీవించు దాకా ప్రభు “2” (నా యేసు)

3. పిలిచేది వారికెల్లా దరిలో నున్న వాడ”2″
మనసారా పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చు వాడా “2” (నా యేసురాజా )