నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్య నీ ప్రేమ మధురం
యేసయ్య నీ ప్రేమ అమరం (2)…

1. తల్లికుండున నీ ప్రేమ
కన్న తండ్రికుండున నీ ప్రేమ (2)
అన్నకుండున నీ ప్రేమ
సొంత చెల్లికుండున నీ ప్రేమ (నీ ప్రేమ)

2.మార్పులేనిది నీ ప్రేమ
నను మార్చుకున్నది నీ ప్రేమ…
మరణించెను నీ ప్రేమ
నాకై తిరిగిలేచెను నీ ప్రేమ….. నీ ప్రేమ

3.సిల్వకుఎక్కెను నీ ప్రేమ
నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ(2)
బలమున్నది నీ ప్రమలో
గొప్పభాగ్యము వున్నది నీ ప్రేమలో… (నీ ప్రేమ)….