Surely I will deliver you for a good purpose; surely I will make your enemies plead with you in times of disaster and times of distress. Jeremiah 15:11
నిశ్చయముగా నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. యిర్మీయా 15:11
bible sms daily bible verse daily promise Featured Jeremiah
Last modified: January 16, 2025