English
Nee kantipaapanu – naa kantaneeru chudalevu
Nee challanichupulo – nenundhunu ne krupalo||2||
Yesayya..yesayya.. ye addu vadhhayya
Nee premaku naalo sarihadhhulu levayya ||2||
1.Kannavaaru nee daari needhannaaru – namminavaare navvipoyaaru ||2||
Virigi,naligi nee vaipu chusaanu – thallivai,thandrivai,nannaadhukunnavu ||2|| ||yesayya||
2.Yendharendharilo nannennukunnaavu – enthagaano preminchi laalinchaavu ||2||
Naa oopiri,naa praanamu – nee dhayalone naa jeevitham ||2|| ||yesayya||
3.Nee maatalo naa baatanu – nee premalo naa paatanu ||2||
Saagiponi naa yaathranu nee dhari nenu cheruvaraku ||2|| ||yesayya||
Telugu
నీ కంటిపాపనూ – నా కంటనీరు చూడలేవు
నీ చల్లనిచూపులో – నేనుందును నీ కృపలో (2)
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2)
1. కన్నవారు నీ దారి నీదన్నారు – నమ్మినవారే నవ్విపోయారు (2)
విరిగి, నలిగీ నీవైపు చూశాను – తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు (2)
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2)
2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు – ఎంతగానో ప్రేమించి లాలించావు (2)
నా ఊపిరీ, నా ప్రాణమూ – నీ దయలోనే నా జీవితం (2)
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2)
3. నీ మాటలో నా బాటను – నీ ప్రేమలో నా పాటను (2)
సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు (2)
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2)
నీ కంటిపాపనూ – నా కంటనీరు చూడలేవు
నీ చల్లనిచూపులో – నేనుందును నీ కృపలో (2)
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా(2)
Hindi