English
Nanu nadupuvada…..nivee
Tala ettuvada…..nivee
Tagina samayamandu
Todunduvada…..nivee
Niku marugainadi lene ledu
Nityammu ninne ninne
aradhintun…..2t
1. Papa kupamandu nenu
Niku duramaiyundaga
Ni priya biddani pilichavu
Na ontari tanamulo nannu
Tallila odarchavu
Na kanniru tudichavu….. || Niku ||
2. Andaru nanu trosivesina
Kadani tulanadina
Na manase ni daricheri
Priyulandaru cheyi vidichina
Ni cheytini nakai chapi nirikshananu
ichavu…. || Niku ||
Telugu
నను నడుపువాడ..నీవే
తల ఎత్తువాడ..నీవే
తగిన సమయమందు
తోడుండువాడ..నీవే
నీకు మారుగైనది లేనే లేదు
నిత్యము నిన్నే నిన్నే ఆరాధింతున్
1. పాప కూపమందు నేను
నీకు దూరమైయుండగా
నీప్రియ బిడ్డని పిలిచావు
నా ఒంటరి తనములో నన్ను తల్లిలా ఓదార్చావు
నా కన్నీరు తుడిచావు
నీకు మరుగైనది లేనే లేదు
నిత్యము నిన్నే నిన్నే ఆరాధింతున్
2. అందరు నను త్రోసివేసిన
కాదని తూలనాడిన
నా మనసే నీ దరి చేరి
ప్రియులందరు చేయి విడిచిన
నీ చేతిని నాకై చాపి నిరీక్షణను ఇచ్చావు
నీకు మరుగైనది లేనే లేదు
నిత్యము నిన్నే నిన్నే ఆరాధింతున్
Hindi