Telugu
జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం
జీవమిచ్చిన యేసు రాజునకు- జీవితమంత స్తోత్రం
హల్లెలూయ హల్లెలూయ పాడెదం – ఆనంద ధ్వనితో సాగెదమ్
1. నీతి కరముచే తాకి నడుపును
దేవుడే మా బలం దేనికి భయపడ౦ || జయమునిచ్చు దేవునికి ||
2. అద్భుత దేవుడు సృష్టి కారకుడు
యుద్ధములో ప్రవీణుడు రక్షకుడు జయించును || జయమునిచ్చు దేవునికి ||
3. నిజమైన దేవుడు సత్యవంతుడు
కాపాడువాడు కునుకడు నిద్రించడు || జయమునిచ్చు దేవునికి ||
English
Jayamunichu dhevuniki – kotla kotla sthothram
jeevamichina yesuraajunaku jeevithamantha sthothram
Hallelujah, Hallelujah paadedham, aanandha dhvanitho saagedham
1. Neethi karamuche thaaki nadupunu
dhevude maa balam dheniki bhayapadam
2. Adhbhutha dhevudu – srushtikaarakudu
yudhamuna praveenudu rakshakudu jayamichunu
3. Nijamaina dhevudu – sathyavanthudu
kaapaaduvaadu kunukadu nidhrinchadu