Telugu
ఇమ్మానుయేలు దేవా – నాతో ఉన్నవాడా
నా కొండా కోట నీవే దేవా” (2)
“భయపడను నేను – నా తోడు నీ వుండగా
దిగులిడను నేను – నా అండ నివేగా” (2) ||ఇమ్మానుయేలు దేవా||
1. “నీ కౌగిలిలో నను దాచుకున్నావు
నీ మాటలతో నాన్నదరించావు” (2)
“భయపడను నేను – నా తోడు నీ వుండగా
దిగులిడను నేను – నా అండ నివేగా” (2) ||ఇమ్మానుయేలు దేవా||
2. “నా కపరివై నను పోషించావు
కనుపాపలా నను కాచుకున్నావు” (2)
“భయపడను నేను – నా తోడు నీ వుండగా
దిగులిడను నేను – నా అండ నివేగా” (2) ||ఇమ్మానుయేలు దేవా||
English
Emmanuelu Deva – Naatho Unnavaada
Naa KOnda Kota Neeve Deva” (2)
“Bhayapadanu Nenu – Naa Thodu Neevundaga
Dhigulidanu Nenu – Naa Anda Neevega” (2) ||Emmanuelu Deva||
1. “Nee Kowgililo Nanu Dhaachukunnavu
Nee Maatalatho Nannaadharinchavu” (2)
“Bhayapadanu Nenu – Naa Thodu Neevundaga
Dhigulidanu Nenu – Naa Anda Neevega” (2) ||Emmanuelu Deva||
2. “Naa Kaaparivai Nanu Poshinchavu
Kanupaapala Nanu Kaachukunnavu” (2)