Written by 3:09 pm Telugu Christian Songs - Lyrics

Evaro nannila | ఎవరో నన్నిలా మార్చినది Song Lyrics

Evaro nannila | ఎవరో నన్నిలా మార్చినది | Telugu Christian song Lyrics

[tps_header]Evaro nannila | ఎవరో నన్నిలా మార్చినది [/tps_header]

ఎవరో నన్నిలా మార్చినది –
యెడబాయని కృప చూపినది
ఎవరూ చూపని అనురాగమున –
ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది -ఇంకెవరూ
ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ –
మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ

1. దేహమే దేవుని ఆలయమేనని –
దేవుని ఆత్మకు నిలయము నేనని
మలినము కడిగి ఆత్మతోనింపి –
సమముద్రించి శుద్ధహృదయము
కలిగించినది రాకడ కొరకే
||ఇదే కదా||

2. మార్గము తెలియక మౌనము వీడక –
వేదన కలిగిన నను విడనాడక
ప్రేమతో చేరి గమ్యము చూపి –
ఒంటరి చేయక జంటగ నిలచి
వేదన బాధలు తొలగించినది
||ఇదే కదా||

3. చీకటికమ్మిన చెలిమివాకిట –
చెదరిన మనస్సుతో ఒంటరినై
సత్యము నమ్మక మమతమ వీడి –
ఎన్నడు ప్రభుని స్వరమును వినక
శిలగా మారిన నను మార్చినది
||ఇదే కదా||

(Visited 11 times, 1 visits today)

Last modified: August 27, 2022

Close