Telugu
ఇమ్మానుయేలు మాకు తోడు (2)
ఇమ్మానుయేలు మాకు తోడు
విడువడు ఎన్నడూ ఎడబాయని మా దేవుడు (2)
1. నా ప్రక్కన కుడి ప్రక్కన
వేవేల మంది కూలినా (2)
నేను కదల్చబడను
నీవు నాతో ఉండగా (2) ।। ఇమ్మానుయేలు ।।
2. గాఢాంధకారపులోయలో
సంచరించిన వేళలో (2)
నేను భయము చెందను
నీవు నాతో ఉండగా (2) ।। ఇమ్మానుయేలు ।।
English
Immanuyelu maaku thodu (2)
Immanuyelu maaku thodu
Viduvadu Yennadu
Yedabayani maa devudu (2)
1. Naa prakana kudi prakana
vevela mandi Kulina (2)
Nenu Kadalchabadanu
Neevu natho undaga (2) || Immanuyelu ||
2. Gadandakarapu Loyalo
Sancharinchina Velalo (2)
Nenu bayamu chendanu
Neevu natho undaga (2) || Immanuyelu ||