Telugu
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం – దిన దినము నీతోనే వసియింతును (2)
నేనేది పలికినను – ఏమి చేసినను (2)
నీ ప్రేమనే కనుపరతును – నీ శక్తినే కొనియాడేదన్
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం – దిన దినము నీతోనే వసియింతును (2)
1. నా హృదిలో నీ వాక్యము నివశింపని – ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును (2)
లోకము నను విడచిన – నీవు విడువలేదు (2)
నాకు జయము జయము నీ శక్తితోనే (2)
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం – దిన దినము నీతోనే వసియింతును (2)
2. నా తండ్రి నా విభుడా పాలించుమా – ఆదరణ నా హృదిలోన నింపుమయ్యా (2)
మనుజులు నన్ను మరచిన – నీవు మరువలేదు (2)
నాకు జయము జయము నీ ప్రేమతోనే (2)
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం – దిన దినము నీతోనే వసియింతును (2)
నేనేది పలికినను – ఏమి చేసినను (2)
నీ ప్రేమనే కనుపరతును – నీ శక్తినే కొనియాడేదన్
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం – దిన దినము నీతోనే వసియింతును (2)
English
Naadhu rakshaka… nee manase utthamam
dina dinamu neethone vasiyinthunu||2||
neenedi palikinanu emi chesinanu||2||
nee premane kanuparuthunu
nee sakthine koniyaadedhan ||naadhu rakshaka||
1.Naa hrudhilo nee vaakyamu nivasimpani
prathi kshanamu prathi dinamu dhyaninthunu||2||
lokamu nanu vidachina neevu viduvaledu||2||
naaku jayamu jayamu nee sakthithone||2|| ||naadhu rakshaka||
2. Naa thandri naa vibhudaa paalinchumaa
aadharan naa hrudilonaa nimpumayaa||2||
manajulu nanu marachina neevu maruvaledu||2||
naaku jayamu jayamu nee premathone||2|| ||naadhu rakshaka||