English
Neeve na kotaga….neeve na kondaga
Neeve na toduga undaga ne bhitillaka
Ne venudiyaka ninu vembadichenuga…2t
Kummarinchu ni atmani
Nalo nimpu ne agnini….2t
1 rogala kadi virugunu gaka
Avunu amen avunu amen
Shapala kadi virugunu gaka
Avunu amen avunu amen
Runamula bharam tolagunu gaka
Avunu amen avunu amen
Chikati kriyalayamagunu gaka
Avunu amen avunu amen
Prabhu Yesu namamulo
I mata palakaganey
Kanikarame chupinchi
Ni karyam jariginchu…..2t. || kumarinchu ||
2 Modaina mranulu chigurinchali
Avunu amen avunu amen
Phalabharitamuga undali
Avunu amen avunu amen
Mara madhuramuga marali
Avunu amen avunu amen
Prabhu namamune ganaparachali
Avunu amen avunu amen
Prabhu Yesu namamulo
Ee mata palakaganey
Kanikarame chupinchi
Ni karyam jariginchu…..2t. || kumarinchu ||
Telugu
నీవే నా కోటగా – నీవే నా కొండగా
నీవే నా తోడుగా ఉండగా
నే భీతిల్లాకా – నే వెనుదీయకా
నిను వెంబడించెనుగా (2)
క్రుమ్మరించు నీ ఆత్మనీ నాలో నింపు నే అగ్నినీ (2)
1. రోగాల కాడి విరుగును గాక
అవును ఆమెన్ అవును ఆమెన్
శాపాల కాడి విరుగును గాక
అవును ఆమెన్ అవును ఆమెన్
రుణముల భారం తొలగునుగాక
అవును ఆమెన్ అవును ఆమెన్
చీకటి క్రియ లయమగును గాక
అవును ఆమెన్ అవును ఆమెన్
ప్రభు యేసు నామములో ఈ మాట పలకగానే
కనికరమే చూపించి నీ కార్యం జరిగించు (2)
క్రుమ్మరించు నీ ఆత్మనీ నాలో నింపు నే అగ్నినీ (2)
నీవే నా కోటగా – నీవే నా కొండగా
నీవే నా తోడుగా ఉండగా
నే భీతిల్లాకా – నే వెనుదీయకా
నిను వెంబడించెనుగా
2. మోడైన మ్రానులు చిగురించాలి
అవును ఆమెన్ అవును ఆమెన్
ఫలభరితముగా ఉండాలి
అవును ఆమెన్ అవును ఆమెన్
మారా మధురముగా మారాలి
అవును ఆమెన్ అవును ఆమెన్
ప్రభు నామమునే ఘనపరచాలి
అవును ఆమెన్ అవును ఆమెన్
ప్రభు యేసు నామములో ఈ మాట పలకగానే
కనికరమే చూపించి నీ కార్యం జరిగించు (2)
క్రుమ్మరించు నీ ఆత్మనీ నాలో నింపు నే అగ్నినీ (2)
నీవే నా కోటగా – నీవే నా కొండగా
నీవే నా తోడుగా ఉండగా
నే భీతిల్లాకా – నే వెనుదీయకా
నిను వెంబడించెనుగా
క్రుమ్మరించు నీ ఆత్మనీ నాలో నింపు నే అగ్నినీ (3)
Hindi